కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణీ

కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణీ

కోనసీమ: జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొత్తపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త బోడపాటి శ్రీనివాస్ రావు కి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ను మంజూరు కాగా బాధిత కుటుంబ సభ్యులకు ఇంచార్జి శ్రీనివాస్ అందజేశారు.