'కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయాలి'

'కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయాలి'

ASF: బ్యాంకర్లు కేటాయించిన లక్ష్యం మేరకు రైతులకు రుణాలు పంపిణీ చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్దేశిత రుణ లక్ష్యాలను సాధించేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. వ్యవసాయ ఆధారిత యంత్రాలు, సోలార్ ఫెన్సింగ్ వంటి వాటిపై రైతులకు రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు.