వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్
➢ సూర్యతండాలో బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
➢ పర్వతగిరిలో అంగన్‌వాడీ టీచర్ల ముందస్తు అరెస్ట్
➢ జనగామలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
➢ జఫర్గడ్‌లో MLA కడియంకు వ్యతిరేకంగా BRS నేతల పిండ ప్రధాన కార్యక్రమం