ఆలయాలను సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

ఆలయాలను సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో బుధవారం శ్రీవాలీ సుగ్రీవ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవానికి మానకొండూర్ MLA డా.కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం ముత్తారం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని, రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవానికి హాజరై అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.