పీహెచ్సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో జిల్లాకు 19వ స్థానం

పీహెచ్సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో జిల్లాకు 19వ స్థానం

BPT: ఫిబ్రవరి 2026కు సంబంధించి పీహెచ్సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో జిల్లా 19వ స్థానం వచ్చింది. జిల్లాలోని 36 పీహెచ్సీలు ఉండగా.. 3 A గ్రేడ్, 14 B, 16 C, 3 D గ్రేడ్లు సాధించాయి. మొత్తం 180 మార్కులకు గాను 125 మార్కులు పొందింది. అధికారులు మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాల్లో సేవల మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ, మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతోందని తెలిపారు.