మరికాసేపట్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మరికాసేపట్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు, బెంగాల్ తొలి దశ(152 స్థానాలు) ఎన్నికలకు మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 7AM - 6PM మధ్య పోలింగ్ జరగనుంది. వేసవి ఎండల నేపథ్యంలో మ.12 గంటలకల్లా ఓటు వేయాలని ఆయా పార్టీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. మరోవైపు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా కేంద్రబలగాలు మోహరించాయి. కాగా బెంగాల్ రెండో విడత(142 స్థానాలు) ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి.