నగరంలో వ్యక్తి దారుణ హత్య

నగరంలో వ్యక్తి దారుణ హత్య

HYD: వ్యక్తిని హత్య చేసిన ఘటన పహాడీ షరీఫ్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. నమెద్ అమీర్ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.