కల్వకుర్తి నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు: DM

కల్వకుర్తి నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు: DM

NGKL: అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తుల కోసం కల్వకుర్తి డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుహాసిని తెలిపారు. ఈనెల 31న సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, వచ్చే నెల 3న తిరిగి చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,000గా నిర్ణయించారు. బుకింగ్ కోసం 90590 23739 నంబరును సంప్రదించగలరు.