గాంధీ ప్రాజెక్టును ఆపండి: మీనాక్షి నటరాజన్‌కు లేఖ
TG: గాంధీ సరోవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ AICC ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‌కు 'మూసీ జన్ ఆందోళన్' లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ గ్రామంలో 10.34 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సంకల్పించిందని.. దీని వల్ల మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్స్ నివాసులను ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.