వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నగరంలో ఎలక్ట్రికల్ బస్సులకు త్వరలో స్థలం కేటాయింపు: మేయర్ సుధారాణి
★ దమ్మన్నపేటలో బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల LOC అందజేసిన MLA నాగరాజు
★ మరిపెడలో ఓటరు జాబితా సవరణకు అవకాశం: MPDO వేణుగోపాల్
★ ఏటూరునాగారంలో ఉరివేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య