జిల్లాకు తొలి కలెక్టర్ ఇతనే..!

జిల్లాకు తొలి కలెక్టర్ ఇతనే..!

W.G: 1925 APR 15న పాత కృష్ణా జిల్లాను విభజించి ప.గో జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే, జిల్లాకు మొదటి కలెక్టర్‌గా E.C.వుడ్ 1925-1926 వరకు పనిచేశారు. రాజధానిగా ఏలూరు కాకుండా మచిలీపట్నం కొనసాగగా.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏలూరును జిల్లా కేంద్రంగా మార్చారు. బ్రిటిష్ పాలనలో జిల్లా పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.