'గంజాయి నియంత్రణకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి'

'గంజాయి నియంత్రణకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి'

VSP: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గంజాయి వ్యాప్తి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసారు.