మచిలీపట్నంలో మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్
కృష్ణా జిల్లా SP వి. విద్యాసాగర్ నాయుడు IPS ఆదేశాల మేరకు మచిలీపట్నం ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సుమారు 25 మంది మైనర్ యువకులను గుర్తించారు. ఇందులో భాగంగా వారిని కౌన్సిలింగ్ చేసి, చట్టాలు, రోడ్డు సురక్షా నియమాలపై అవగాహన కల్పించారు మరియు అవసరమైన జరిమానాలు విధించారు.