ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గద్వాలకు ఉప ఎన్నికలు ఖాయం భారీ మెజార్టీతో గెలుస్తాం: కేటీఆర్
➢ హన్వాడలో CMRF చెక్కును అందజేసిన MLA యెన్నం శ్రీనివాస రెడ్డి
➢ అచ్చంపేటలో ప్రైవేటు ఉపాధ్యాయులను సత్కరించిన MLA వంశీకృష్ణ
➢ సీఎం రేవంత్ రెడ్డిను మర్యదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి, MLA పర్ణికారెడ్డి