VIDEO: రామకుప్పంలో కొండచిలువ కలకలం

VIDEO: రామకుప్పంలో కొండచిలువ కలకలం

CTR: రామకుప్పం (M) గాంధీనగర్ వద్ద ఓ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. సుమారు 10 అడుగులు పొడవున్న భారీ కొండచిలువ అడవి జంతువును తిని వ్యవసాయ పొలం వద్ద ప్రత్యక్షం కావడంతో రైతులు కొండచిలువను అటవీ ప్రాంతం వైపు నెమ్మదిగా తరిమివేశారు. కొండచిలువ పాములు కనిపిస్తే రైతులు అటవీ సిబ్బందికి సమాచారం ఇస్తే సురక్షితంగా అడవిలో వదిలిపెడతామని SRO జయశంకర్ చెప్పారు.