మద్దిరాలలో మహిళా దినోత్సవ వేడుకలు

SRPT: మద్దిరాల మండల కేంద్రంలో మండల సమైక్య కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాహసిల్దార్ అమీన్ సింగ్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, APM మైసయ్య, ASI నాగయ్య, ఎంపీటీసీ అనిత కృష్ణమూర్తి ,తదితరులు పాల్గొన్నారు.