సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
BDK: కొత్తగూడెం టౌన్ కార్యదర్శి జమలయ్య శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో మేడ్చల్లో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.