'దేశ సమగ్రతను కాపాడుతున్న బీజేపీ'

'దేశ సమగ్రతను కాపాడుతున్న బీజేపీ'

KMM: భారతదేశ సమగ్రతను కాపాడుతూ దేశ ధర్మం కోసం అనునిత్యం బీజేపీ పనిచేస్తుందని చింతకాని మండల బీజేపీ అధ్యక్షుడు కొండ గోపి అన్నారు. సోమవారం చింతకాని మండలం నాగులవంచలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6 నుంచి నేటి వరకు బీజేపీ దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.