నామినేషన్ పత్రాల పరిశీలన

నామినేషన్ పత్రాల పరిశీలన

VKB: మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ల పర్వం మూసిన అభ్యర్థుల నామినేషన్ పత్రాల స్కూటీని కొనసాగుతుందని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. కుల్కచర్ల మండలంలోని 8 క్లస్టర్లలో సర్పంచ్ పదవులకు వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నామినేషన్ల పత్రాల పరిశీలన కొనసాగుతుందని తెలిపారు. విత్ డ్రాల అనంతరం గుర్తులు కేటాయిస్తామని అభ్యర్థులకు సూచించారు.