రైతులకు నష్టం కలిగించరాదు: సింగిల్ విండో ఛైర్మన్

రైతులకు నష్టం కలిగించరాదు: సింగిల్ విండో ఛైర్మన్

GDWL: వరి కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యంలో 17 శాతం కంటే తక్కువ తేమ ఉండాలని గట్టు సింగిల్ విండో ఛైర్మన్ క్యామా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇవాళ మాచర్ల, గట్టు, పెంచికలపాడు తదితర గ్రామాల్లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రం ఆయన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.