పెంచలయ్య హత్యపై డీఎస్పీ క్లారిటీ

పెంచలయ్య హత్యపై డీఎస్పీ క్లారిటీ

AP: CPM నేత పెంచలయ్య హత్య కేసులో మొత్తం 14 మంది ఉన్నారని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. 'ప్రస్తుతం 9 మందిని అరెస్ట్ చేశాం. మిగిలిన ఐదుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. నిందితుల నుంచి 7 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నాం. గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పెంచలయ్య పోరాటం చేసేవాడు. గంజాయి కేసులో అరవ కామాక్షిని అరెస్ట్ చేశాం' అని పేర్కొన్నారు.