VIDEO: పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

VIDEO: పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

KNR: రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంను దర్శించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని, పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.