VIDEO: నవంబర్ 25వ తేదిన SIBA సెమి క్రిస్ట్ మస్ వేడుకలు : RS జాన్

VIDEO: నవంబర్ 25వ తేదిన SIBA సెమి క్రిస్ట్ మస్ వేడుకలు :  RS జాన్

VZM: విజయనగరంలో స్థానిక SMB చర్చిలో సౌత్ ఇండియన్ బాప్టిస్ట్ చర్చ్ (SIBA) 10వ వార్సికోత్సవం సందర్బంగా శుక్రవారం అసోసియేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ సంఘమిత్ర డాక్టర్ RS జాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 25వ తేది మంగళవారం ఉదయం సర్వసభ్య సమావేశం, సా. 5 గంటలకు సెమి క్రిస్ట్ మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.