VIDEO: సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం

ELR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ కామవరపుకోట కొత్తూరు జామియా మస్జీద్ ముస్లిం కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ముందు నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు వక్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నారు. అధ్యక్షులు లాల్ జాన్ బాషా, కార్యదర్శి షేక్ ఇబ్రహీం, నూర్ ఖాన్, బాబు జాన్ పాల్గొన్నారు.