జిల్లాస్థాయి పోటీలు 23, 24 తేదీల్లో..

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంలోని జడ్పీ హైస్కూల్‌లో ఈనెల 23, 24 తేదీల్లో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఇషా ఫౌండేషన్ సౌజన్యంలో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలు ఉంటాయన్నారు. జిల్లాలో ఉత్సహంగా ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని ఫౌండేషన్ సభ్యులు పెర్కొన్నారు.