VIDEO: బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వీరయ్య
BDK: దుమ్ముగూడెం (M) రామచంద్రపురం గ్రామానికి చెందిన కల్లూరి బుచ్చమ్మ, కల్లూరి వెంకటమ్మ ఇల్లులు నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో వారి కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య ఇవాళ ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి 10000 ఆర్థిక సహాయం అందజేశారు.