VDEO: రోడ్లపై గోతులు పూడ్చే యంత్రాన్ని ప్రారంభించిన ఎంపీ

VDEO: రోడ్లపై గోతులు పూడ్చే యంత్రాన్ని ప్రారంభించిన ఎంపీ

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు మరమ్మతులు చేసేందుకు వీలుగా రూ.1.48 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఇన్‌ఫ్రారెడ్ రీసైక్లింగ్ గుంతలు, రోడ్ మరమ్మతు మొబైల్ యంత్రాన్ని శుక్రవారం కలెక్టర్ షాణ్ మోహన్ పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తోపాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.