గుండెపోటుతో టీడీపీ నేత మృతి

గుండెపోటుతో టీడీపీ నేత మృతి

ATP: తాడిపత్రి మండలం వంగనూరు టీడీపీ నాయకుడు కాంచన శివారెడ్డి ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గ్రామానికి వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.