తెలుగు రేషన్ కార్డు కలిగిన వారికి సదవకాశం

SKLM: ఎచ్చర్లలలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 21వ తేదీ నుండి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ రాంజీ సోమవారం తెలిపారు. శిక్షణాకాలంలో ఉచిత వసతి మరియు భోజన సదుపాయం కల్పించబడునన్నారు. తెలుపు రేషన్ కార్డు తప్పనిసరని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు 7993340407 సంప్రదించండి.