'మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలి'

'మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలి'

AKP: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నక్కపల్లి మండలానికి చెందిన మత్స్యకారు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉపాధి పరిరక్షణ యాత్రలో భాగంగా శనివారం నక్కపల్లి మండలంలో షర్మిల పర్యటించారు. ఆంధ్ర మత్స్యకార జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోదండరాం మాట్లాడుతూ.. సాగర్ మిత్ర ఉద్యోగాలన్నీ మత్స్యకారులకే కేటాయించాలన్నారు.