VIDEO: అడవి జంతువుల నుండి రక్షణగా సోలార్ ఫెన్సింగ్

VIDEO: అడవి జంతువుల నుండి రక్షణగా సోలార్ ఫెన్సింగ్

BHPL: అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకోవడానికి కాటారం మండల రైతులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. స్థానికుడైన బొమ్మ సమ్మిరెడ్డి తన చేనుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, మల్లారెడ్డికి కౌలుకు ఇచ్చారు. దీంతో రాత్రింబవళ్లు కాపలా కాసే ఇబ్బంది తప్పిందని, వరితో పాటు కూరగాయల సాగుకు భద్రత పెరిగిందని రైతు సమ్మిరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.