నేడు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దు: కలెక్టర్

నేడు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దు: కలెక్టర్

BHNG: ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చేందుకు కార్యాలయానికి రావద్దని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.