VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NRML: నియోజకవర్గంలోని నిర్మల్ ,నిర్మల్ రూరల్, మామడ, దిలావర్ పూర్, నర్సాపూర్, సొన్, లక్ష్మణచందా మండలాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను సోమవారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన వారు CMRFకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.