రేపు మాచర్లలో ఎన్నికల సమస్యలపై కార్యక్రమం

రేపు మాచర్లలో ఎన్నికల సమస్యలపై  కార్యక్రమం

గుంటురూ: ఎన్నికలకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ కోరారు రేపు శనివారం మాచర్లలో మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరూ పాల్గొని ఎన్నికలకు సంబంధించి సమస్యలను తెలియజేయాలని కోరారు.