జాతీయ పార్టీల ఆదాయం.. టాప్‌‌లో BJP

జాతీయ పార్టీల ఆదాయం.. టాప్‌‌లో BJP

దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7960.09 కోట్ల ఆదాయం సమకూరింది. అందులో అత్యధికంగా 85.03 శాతం వాటా బీజేపీ ఖాతాలోకే వెళ్లినట్లు 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స' తెలిపింది. ADR నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో BJP రూ.6769.14 కోట్లు, రూ.918.28 కోట్లతో కాంగ్రెస్, రూ.172.60 కోట్లతో CPM, రూ.58.58 కోట్లతో BSPస్థానాల్లో నిలిచాయి.