హిందూపురం అభివృద్ధిపై ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష

హిందూపురం అభివృద్ధిపై ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు, చేపట్టాల్సిన నూతన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన అధికారులతో చర్చించారు. పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.