DCCB డైరెక్టర్ కు కార్మికులు వినతిపత్రం అందజేత

DCCB డైరెక్టర్ కు కార్మికులు వినతిపత్రం అందజేత

BDK: మణుగూరు ఆర్టీసీ డిపో కార్మికులు వారి సమస్యలపై ఇవాళ దీక్ష నిర్వహించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా DCCB డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికులు మాట్లాడుతూ.. డిపోలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.