VIDEO: పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదం.. ఉద్రిక్తత

VIDEO: పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదం.. ఉద్రిక్తత

KKD: పిఠాపురంలో జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో ఆయన ఫోటో లేదని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే పెట్టడం పట్ల జనసేన నేత పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.