మహారాష్ట్రలో సాగు పద్ధతుల పరిశీలన

మహారాష్ట్రలో సాగు పద్ధతుల పరిశీలన

ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గ రైతులతో కలిసి మహారాష్ట్రలోని షిరిడి ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న దానిమ్మ తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే మెళకువలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.