VIDEO: వివాహేతర సంబంధం.. పసికందు మృతి
CTR: చంద్రగిరిలో మంగళవారం విషాదం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రసన్న భర్త ఏడాది క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న అతని భార్య ఉమ బందువులతో కలిసి ప్రసన్నపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె చేతిలోని బిడ్డ జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.