అమెరికాకు ఇరాన్ BIG SHOCK
అమెరికాకు చెందిన అత్యాధునిక ఐదో తరం F-35 యుద్ధ విమానాన్ని తాము రెండోసారి కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ ఈ వివరాలను వెల్లడించగా.. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాడార్ల నుంచి తప్పించుకునేలా స్టెల్త్ టెక్నాలజీ కలిగిన ఈ విమానం కూల్చివేత నిజమే అయితే, ఇది అంతర్జాతీయంగా యుద్ధ పరిణామాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది.