ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మణుగూరులో కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
☞ మధిరలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
☞ కారేపల్లిలో 'ప్రేమిస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకో అంటూ' యువతిని వేధించిన RMPపై కేసు నమోదు చేసిన పోలీసులు
☞ ఖమ్మం KMC పరిధిలోని మెప్మా సీవో రోజాను సస్పెండ్ చేసిన పీడీ నళిని పద్మావతి