56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా అనిత

56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా అనిత

WGL: గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా శనిగరపు అనిత నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ నేడు ఉత్తర్వులను జారీ చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనిగారపు అనితకు నియామక పత్రాన్ని అందజేశారు.