VIDEO: ఇల్లందలో ఆటో బోల్తా – వ్యక్తికి గాయాలు

VIDEO: ఇల్లందలో ఆటో బోల్తా – వ్యక్తికి గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం సమీపంలో శుక్రవారం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించ బోయి ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి బలమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.