చిరంజీవి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం: పవన్

చిరంజీవి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం: పవన్

AP: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. 'ఆయన కష్టాన్ని చూస్తూ పెరగడం గొప్ప అనుభవం.. వెల కట్టలేని జీవిత పాఠం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ విజయాలు సాధించారు. ఆయన కీర్తిప్రతిష్టలు సాధించడం నాలాంటి ఎందరికో స్ఫూర్తి. కీర్తికి పొంగిపోలేదు. విమర్శలకు కుంగిపోలేదు. అన్నీంటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన 'విశ్వంభరుడు'' అని అన్నారు.