నీటి మునిగిన వరి పొలాలు

నీటి మునిగిన వరి పొలాలు

ELR: తోకలపల్లి మేజర్ మురుగు కాలవలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం ఉంగుటూరు (M) రావులపర్రు వద్ద వరి పొలాలు నీట మునిగాయి. ఉంగుటూరు,నారాయణపురం, అప్పారావుపేట తల్లాపురం, కొల్లేరు గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు మళ్లీ పంట నాశనంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.