మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

SRCL: మహిళలు ఆర్కే అభివృద్ధి సాధించాలని ఏపిఎం కళ్యాణి అన్నారు. చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో గ్రామ ఐక్య సంఘం భవన నిర్మాణానికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అసినిపర్తి శోభా, సుధాకర్ పాల్గొన్నారు.