VIDEO: రైతు బజార్ జలదిగ్బంధం

VIDEO: రైతు బజార్ జలదిగ్బంధం

GNTR: నగరంలోని చుట్టుగుంట వద్ద ఉన్న రైతు బజార్ వర్షానికి మునిగిపోయిందని ఇవాళ ఉదయం వ్యాపారులు తెలిపారు. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి, బయటికి వెళ్లడానికి మోకాలి లోతు నీరు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. వర్షపు నీటిని వెంటనే తొలగించాలని కూరగాయల వ్యాపారులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.