VIDEO: భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు

VIDEO: భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు

CTR: పుంగనూరులో సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నిండాలని ప్రార్థిస్తూ ఇవాళ పుంగమ్మ, రంగమ్మ దేవతలకు కుమ్మరి వీధి ప్రజలంతా గేరిగేలు దీపాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు మేళతాళాలతో దీపాలు, అంబిలి, గేరిగేలు ఊరేగింపుగా తీసుకెళ్లి పుంగమ్మ కట్టపై ఉన్న అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు.