రాజీపడి సంతోషంగా జీవించాలి: ఎస్పీ

రాజీపడి సంతోషంగా జీవించాలి: ఎస్పీ

VKB: జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన నేషనల్ లోక్ అదాలత్‌లో ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో కక్షలు, ప్రతీకారాలు లేకుండా చిన్న చిన్న గొడవలను రాజీ మార్గంలో పరిష్కరించుకుని సంతోషంగా జీవించాలని ప్రజలకు సూచించారు.